2014-15లో రూ.1,940 కోట్లున్న భారత రక్షణ(Defence) ఎగుమతులు 2024-25లో రూ.23,622 కోట్లకు పెరిగాయి. ఈ పుష్కర కాలంలో 12.17% మేర పెరిగాయి. ఆధునికీరణ(Modernisation), స్వావలంబనతో రక్షణ రంగం కొత్త దశకు చేరుకుంది. మోదీ సైతం ప్రధానిగా నేటితో 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. మొదటి స్వదేశీ వాహక నౌక INS విక్రాంత్ ఆవిష్కరణ.. బ్రహ్మోస్ కొత్త శ్రేణి వెర్షన్ Su-30 MKIతో సక్సెస్ ఫుల్ ప్రయోగం, ప్రపంచవ్యాప్తంగా 50 మిషన్లలో 2.9 లక్షల మంది సైనికుల మోహరింపుతో భారత ఆయుధ సామర్థ్యం అత్యున్నత స్థాయికి చేరింది. కొవిడ్ వ్యాక్సిన్, UK, UAEతో ఒప్పందాలు సైతం చరిత్రాత్మకంగా నిలిచాయి. https://justpostnews.com