భారత్ లోని అత్యంత సంపన్నుల(Super Rich) తీరుపై షాకింగ్ రిపోర్ట్ విడుదలైంది. అల్ట్రా-హై-నెట్-వర్త్-ఇండివిడ్యువల్స్(UHNWI)లో ఎక్కువ మంది విదేశాల్లో స్థిరపడే ఆలోచన చేస్తున్నారని కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ సర్వేలో తేలింది. జీవన ప్రమాణాలు, సులభతర వ్యాపారమే అందుకు కారణమట. అమెరికా, UK, కెనడా, ఆస్ట్రేలియా, UAE వంటి దేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. విదేశాంగ శాఖ డేటా ప్రకారం ఏటా 25 లక్షల మంది సంపన్నులు దేశం దాటుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఇలా ప్లాన్ చేస్తున్నారని తేలింది. భారత పౌరసత్వాన్ని కొనసాగిస్తూనే ఆతిథ్య దేశాల్లోనూ పర్మినెంట్ సిటిజన్స్ గా ఉండాలనుకుంటున్నారు. ఏటా ఎంత శాతమంటే… పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి… https://justpostnews.com/it/richest-indians-look-to-settle-abroad/