దేశానికి తలమానికంగా నిలిచే వ్యవసాయం దాని అనుబంధ(Allied) రంగాల(Sectors)కు 1.52 లక్షల కోట్లను కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తుల మహిళలకు రుణ సాయం పెంచారు. మరిన్ని నిర్ణయాలు చూస్తే…
* పోలవరం ప్రాజెక్టు పూర్తి
* వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి
* PM గ్రామీణ సడక్ యోజన కింద 25,000 గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి
* కొత్త ఉద్యోగాల్లో చేరేవారికి నెల జీతం ప్రభుత్వమే చెల్లింపు
రంగాల వారీగా కేటాయింపులు ఇలా…
రంగం | కేటాయింపులు(రూ.ల్లో) |
పట్టణ మధ్యతరగతి, పేదల నివాసాలకు | 10 లక్షల కోట్లు |
వ్యవసాయ, అనుబంధ రంగాలు | 1.52 లక్షల కోట్లు |
విద్య నైపుణ్యాభివృద్ధి | 48 వేల కోట్లు |
అమరావతి నిర్మాణం, అభివృద్ధి | 15,000 కోట్లు |
Very good budget
Very good budget.