UPI సేవలకు అంతరాయం కలగడంతో ఫోన్ పే(PhonePe), గూగుల్(GPay)పే పనిచేయడం లేదు. నెట్వర్క్ ప్రస్తుతం బాగా నెమ్మదిగా ఉంది(Network is currently running slow) అన్న మెసేజ్ స్క్రీన్ పై కనపడుతున్నది. దీంతో లావాదేవీలు జరగక యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. నెలకు రూ.లక్ష కోట్లకు పైగా ట్రాన్జాక్షన్స్ జరుగుతున్న UPI.. ఇలా అర్థంతరంగా నిలిచిపోవడంతో ఎక్కడికక్కడే నగదు రహిత పేమెంట్లు నిలిచిపోయాయి.