
భారీ వర్షాల దృష్ట్యా IT ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని పరిశీలించాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు IT కంపెనీలకు మెసేజ్ అందజేశారు. గత రెండ్రోజుల నుంచి 3 షిఫ్టులు అందుబాటులోకి తీసుకువచ్చిన సైబరాబాద్ పోలీసులు.. దాన్ని మరో 5 రోజులకు పొడిగించారు. ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఆల్టర్నేటివ్ గా వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.