పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ మూవీలో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే బాయ్‌ఫ్రెండ్‌ను సెట్ చేసుకుంది. వెకేషన్ కోసం స్పెయిన్‌కు...
సినిమా
రౌడీస్టార్ విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ మూవీ ‘ఖుషి’. సమంత ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. సెప్టెంబర్...
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ మూవీ జులై 28న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్,...
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ అప్‌కమింగ్ మూవీ ‘మావీరన్’. తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో జులై 14న విడుదలవుతోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన...
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం...
పాండమిక్ తర్వాత ఓటీటీ మార్కె్ట్ విస్తృతంగా పెరిగిపోయింది. ఇదే క్రమంలో పెరిగిన ధరలు మల్టిప్లెక్స్‌లలో సినిమా చూడటాన్ని భారంగా మార్చాయి. టికెట్ రేటు...
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లో అడుగుపెడతారని దాదాపు దశాబ్ద కాలంగా వినబడుతోంది. కానీ ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. అయితే, తాజా...
నేచురల్ స్టార్ నాని నటించిన చివరి చిత్రం ‘దసరా’. ఈ మూవీ బాక్సాఫీస్ వంద కోట్లు కలెక్ట్ చేసి, నాని కెరీర్లో ఈ...
తెలుగు ఇండస్ట్రీలో ‘తకిట తకిట, ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు హర్షవర్ధన్ రాణే. ప్రారంభంలో పలు సినిమాల్లో లీడ్...
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ‘భోళా శంకర్’ షూటింగ్ కంప్లీట్ చేశారు. అలాగే డబ్బింగ్ వర్క్ కూడా ఫినిష్ చేసిన ఆయన.. రీసెంట్గా వైఫ్...