
ధురంధర్’ సినిమా విడుదలైన 21 రోజుల్లో రూ.1,000 కోట్ల క్లబ్ లో చేరింది. దేశంలో టాప్ కలెక్షన్లు చూస్తే..
పుష్ప(ది రూల్-2024) 7 రోజుల్లో వెయ్యి, ఓవరాల్ గా రూ.1742.1 కోట్లు
బాహుబలి(ది కన్ క్లూజన్-2017) 10 రోజుల్లో వెయ్యి, మొత్తంగా రూ.1788.06 కోట్లు
ఆర్ఆర్ఆర్(2022) 16 రోజుల్లో వెయ్యి, ఓవరాల్ రూ.1,230 కోట్లు
కేజీఎఫ్ చాప్టర్ 2(2022) 18 రోజుల్లో వెయ్యి, ఓవరాల్ రూ.1,215 కోట్లు
జవాన్(2023) 18 రోజుల్లో వెయ్యి, ఓవరాల్ రూ.1,160 కోట్లు
కల్కి 2898 AD(2024) 25 రోజుల్లో వెయ్యి, ఓవరాల్ రూ.1,042 కోట్లు
పఠాన్(2023) 27 రోజుల్లో వెయ్యి, ఓవరాల్ రూ.1,055 కోట్లు
దంగల్(2016) 154 రోజుల్లో వెయ్యి, ఓవరాల్ రూ.2,070 కోట్లు