71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్ని కేంద్రం ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను 15 విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబర్చినవారికి వీటిని అందజేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి.. ఉత్తమ తెలుగుచిత్రంగా నిలిచింది.
అవార్డులు వీరికే… https://justpostnews.com
ఉత్తమ నటులు – షారుక్ ఖాన్(జవాన్), విక్రాంత్ మాసే(ట్వెల్త్ ఫెయిల్)
ఉత్తమ నటి – రాణీముఖర్జీ(మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)
ఉత్తమ తెలుగు చిత్రం – భగవంత్ కేసరి
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ – హనుమాన్
ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ – నందు, పృథ్వి(హనుమాన్)
ఉత్తమ పాట – కాశర్ల శ్యామ్(ఊరు పల్లెటూరు-బలగం)
ఉత్తమ దర్శకుడు – పీయూష్ ఠాకూర్(ద ఫస్ట్ ఫిల్మ్)
ఉత్తమ కథా రచయిత – చిదానంద నాయక్(కన్నడ)
ఉత్తమ సంగీత దర్శకుడు – ప్రణీల్ దేశాయ్(ద ఫస్ట్ ఫిల్మ్)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత – సాయి రాజేశ్(బేబీ)
ఉత్తమ నేపథ్య గాయకుడు – పి.వి.ఎన్.ఎస్.రోహిత్(ప్రేమిస్తున్నా-‘బేబీ’)
ఉత్తమ నేపథ్య గాయని – శిల్పారావ్(చలియా-‘జవాన్’)
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ – హనుమాన్