మెగాస్టార్ చిరంజీవి కేరళ ముఖ్యమంత్రిని కలిశారు. వయనాడ్(Wayanad)లో కొండచరియలు విరిగిపడి ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయిన ఘటనలో.. బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన చిరంజీవి.. అందుకు సంబంధించిన చెక్కును CM పినరయి విజయన్ కు స్వయంగా అందజేశారు.
చిరంజీవి-రాంచరణ్ ఇద్దరూ కలిసి కోటి రూపాయల విరాళం ప్రకటించగా.. ప్రత్యేక ఫ్లైట్ లో మెగాస్టార్ కేరళ చేరుకుని చెక్కును అందించారు.