ప్రముఖ స్టంట్ మ్యాన్ ఎస్.ఎమ్.రాజు మృతి కేసులో భీకర(Horrific) దృశ్యాలు బయటపడ్డాయి. స్టంట్ కోసం తమిళనాడులో ఆయన నడిపిన కారు పల్టీలు కొట్టగా కొద్దిసేపటి వరకు అక్కడ ఉన్నవారికి అర్థం కాలేదు. కారు నుంచి రాజు బయటకు రాకపోయేసరికి తోటివారు వాహనం వద్దకు పరుగెత్తారు. అతణ్ని లేపాలని చూసినా ఫలితం కనిపించలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పా రంజిత్ డైరెక్షన్లో తమిళ్ స్టార్ ఆర్య నటిస్తున్న వేట్టువన్(Vettuvan) సినిమా షూటింగ్ లో ఘోరం జరిగింది. నటుడు విశాల్ కు ఆయన స్నేహితుడు. https://justpostnews.com