1994లో రూ.450 మొదలై ఊహించని రీతిలో రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్ బాలాపూర్(Balapur) లడ్డూ.. ఈసారీ భారీ డిమాండ్ పలికింది. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, స్థిరాస్తి వ్యాపారులు ఏటా పోటీపడుతుంటారు. ఈసారి రూ.35 లక్షలకు కర్మన్ ఘాట్ వాసి లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. గతేడాది కొలను శంకర్ రెడ్డి రూ.30.01 లక్షలకు సొంతం చేసుకున్నారు. https://justpostnews.com
సంవత్సరాల వారీగా లడ్డూ ధర ఇలా…
2016లో రూ.14.65 లక్షలు
2017లో రూ.15.60 లక్షలు
2018లో రూ.16.60, లక్షలు https://justpostnews.com
2019లో రూ.17.60, లక్షలు
2020లో కరోనాతో వేలంపాట రద్దు
2021లో రూ.18.90 లక్షలు
2022లో రూ.24.60, లక్షలు
2023లో రూ.27 లక్షలు
2024లో రూ.30.01 లక్షలు