గతంతో పోలిస్తే 2010-2020 దశాబ్ద కాలంలో ప్రపంచంలో హిందూ జనాభా స్థిరత్వాన్ని(Stable) సాధించింది. ప్రతి ప్రధాన మతం విస్తరించగా, హిందువుల సంఖ్య భారీగా పెరిగింది. సుమారు 2,700 సర్వేలు, జనాభా లెక్కల ప్రకారం క్రైస్తవం(Christians) అతిపెద్దదిగా నిలిచింది. వీరి సంఖ్య 2.18 బిలియన్ల(218 కోట్ల) నుంచి 2.30 బిలియన్లకు చేరుకుంది. కానీ జనాభాలో వాటా 30.6% నుంచి 28.8 శాతానికి పడిపోయింది. ముస్లింలు 2 బిలియన్ల(200 కోట్ల)కు చేరి 1.8% పెరుగుదలతో మొత్తం వాటా 25.6% అయింది. హిందూ, జుడాయిజం మాత్రమే స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. హిందూ, యూదుల మతాల్లో మార్పిడి రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇదే వార్త ఇంకా చదవాలంటే క్లిక్ చేయండి… https://justpostnews.com/devotional/hindus-in-the-world/