2025లో విపత్తు తప్పదని జపాన్ మహిళ బాబా వంగా చెప్పిన జోస్యం నిజమవుతోందా… తాజా కరోనా, మయన్మార్, థాయిలాండ్ భూకంపాలే ఇందుకు నిదర్శనం. 9/11 దాడులు, డయానా మృతి, కొవిడ్-19ను ఆమె ముందే చెప్పారు. మరణించకముందు 1999లో ‘ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్’ అనే పుస్తకాన్ని రాశారు. రచయిత రియో టాట్సుకి(Ryo Tatsuki).. బాబా వంగాగా ప్రసిద్ధిచెందారు. ‘2020లో వైరస్ కనిపిస్తుంది, ఏప్రిల్ కు తారస్థాయికి చేరి ప్రాణాలు తీస్తుంది..’ అన్న జోస్యం నిజమైంది. కరోనా మళ్లీ వస్తుందని, 2030లో ఉద్ధృతమవుతుందన్నారు. ప్రస్తుతం భారత్ సహా చాలా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. https://justpostnews.com
ఆమె అంచనాలు 15 ఏళ్ల కాలచక్రానికి లోబడి ఉంటాయి. 2030లో జరగకపోతే.. మరో 15 ఏళ్ల(2045) వరకు ప్రమాదం ఉంటుందన్నది జోస్యం. ఈమె అంధ(Blind) బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త కాగా.. బాల్కన్ నోస్ట్రడమస్ గా పిలుస్తారు. మార్చిలో భూకంపాలతో 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నెలలు నిండకముందు బల్గేరియాలో అంధురాలిగా పుట్టిన బాబా వంగా అసలు పేరు వంగేలియా పండెవా సర్చెవా. తర్వాత ఆమె జపాన్ లో స్థిరపడ్డారు.