
భారత్ విషయంలో అమెరికా దిగి వస్తోంది. ప్రస్తుత 50% సుంకాల్ని 20% తగ్గించనున్నట్లు పలు సంస్థలు అంచనా వేశాయి. మోదీని దూరం పెట్టడం USకు మంచిది కాదని, నాశనమయ్యేది మనమేనంటూ ఆ దేశ చట్టసభల సభ్యులు విరుచుకుపడుతున్నారు. పుతిన్ సర్కారుకు దగ్గరవడం, చైనా కూడా ఏకమవడంతో వణుకు మొదలైంది. గూగుల్, అమెజాన్ సహా దిగ్గజ సంస్థలన్నీ ఆసియాలో ఒక్క భారత్ వైపే చూస్తున్నాయి. దీంతో ట్రంప్ తీరులో మార్పు వస్తుండగా, అదే జరిగితే ఇక 30% సుంకాలు మాత్రమే ఉంటాయి.