మరోసారి భారీ భూకంపం సంభవించి 600 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అఫ్గానిస్థాన్(Afghanistan)లో జరిగింది. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. నూర్ గుల్, సోకీ, వట్పూర్, మనోగి, చపదేర్ జిల్లాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత నమోదైంది. అర్థరాత్రి పూట ప్రకంపనలు రావడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది.