ఇరాన్ సుప్రీం లీడర్ అయెతుల్లా అల్ ఖమేనీ(Khamenei) ఎక్కడ దాక్కున్నారో తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇంకా ఏమన్నారంటే… ‘ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు.. అతడు ఈజీ టార్గెట్ కానీ అక్కడుంటేనే క్షేమం.. అతణ్ని చంపాలనుకోవట్లేదు.. ఇప్పటికిప్పుడైతే అది జరగదు.. పౌరులపై మిసైల్స్ వేయడం మా లక్ష్యం కాదు.. మా సహనాన్ని పరీక్షించొద్దు..’ అంటూనే బేషరతుగా ఖమేనీ లొంగిపోవాలని మరో ట్వీట్ లో వార్నింగ్ ఇచ్చారు.