అమెరికన్ కంపెనీల్లో భారతీయుల్ని(Indians) నియమించుకోవద్దని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దేశానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, తన హయాంలో గతం మాదిరిగా జరగదన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు అమెరికాకే తొలి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. US కంపెనీలు కేవలం అగ్రరాజ్యానికే పరిమితం కావాలని అల్టిమేటం ఇచ్చారు.