స్మార్ట్ ఫోన్(Smartphone) అవసరాలు అంతకంతకూ పెరుగుతున్న కొద్దీ కొత్తగా పుట్టుకొస్తున్న వెర్షన్ల(Versions)కు భారీగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. రూ.15,000 మినిమం(Minimum) ఉంటే గానీ ఫోన్లు రావడం లేదు. చేతిలో అస్త్రంలా ప్రతిదానికీ స్మార్ట్ ఫోన్ అవసరమవుతున్న వేళ అతి తక్కువకు వచ్చే ఫోన్లు కూడా మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. రూ.12,000 లోపు గల ఈ ఫోన్లు మంచి ప్రాసెసర్, కెమెరాతోపాటు ఇతర ఫెసిలిటీస్ కలిగి అనుకూలమైన రేట్లలో దొరుకుతున్నాయి.
స్మార్ట్ ఫోన్ల కంపెనీ | ధరలు(ఇంచుమించు) |
లావా స్టార్మ్(Lava Storm) 5G | రూ.11,999 |
రెడ్ మీ(Redmi) 13C 5G | రూ.11,999 |
రియల్ మీ నార్జో(Realme Narzo) 60X 5G | రూ.10,500 |
రెడ్ మీ(Redmi) 12 5G | రూ.11,999 |
వివో(Vivo) వై27 | రూ.11,999 |
రియల్ మీ నార్జో(Realme Narzo) N55 | రూ.10,700 |
మోటరోలా(Motorola) G24 పవర్(Power) | రూ.9,900 |