హైదరాబాద్ కోకాపేటలోని IT కంపెనీలో భారీ అగ్నిప్రమాదం(Fire Incident) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. వారందర్నీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గార్ బిల్డింగ్ లోని రెస్టరెంట్లో సిలిండర్ పేలుడుతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.