భారత గగన యాత్రికుడు(Astronaut) శుభాన్షు శుక్లా బృందం యాత్రకు భారీగా వెచ్చించారు. 18 రోజుల అంతరిక్ష టూర్ కు 70 మిలియన్ డాలర్లు(రూ.60 కోట్లు) ఖర్చయ్యాయి. శుక్లాతోపాటు మరో ముగ్గురు అక్కడ ఉండివచ్చారు. ISS యాత్రలు చేపట్టే ప్రైవేటు కంపెనీ యాక్సియంకు.. నాసా, ఇస్రో కలిసి ఆ మొత్తాన్ని చెల్లించాయి. 433 గంటల పాటు అక్కడ ఉండగా, 288 సార్లు భూకక్ష్యను చుట్టివచ్చారు. ఈ యాక్సియం-4 మిషిన్ 12.2 మిలియన్(1.22 కోట్ల) కిలోమీటర్లు తిరిగింది. https://justpostnews.com