
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అయితే హస్తం పార్టీ, BRS మధ్య స్వల్ప తేడా మాత్రమే కనిపించింది. అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో కొనసాగింది.
పార్టీల వారీగా ఓట్ల శాతమిలా…
చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్-46%, BRS-43%, BJP-6%
HMR: కాంగ్రెస్-48.31%, BRS-43.18%, BJP 5.84%
స్మార్ట్ పోల్: కాంగ్రెస్-48.20%, BRS-42.10%, BJP 7.6%
పబ్లిక్ పల్స్: కాంగ్రెస్-48.50%, BRS-41.80%, BJP 6.5%