పార్లమెంటు నూతన భవనం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించిన ప్రధాని నరేంద్ర మోదీ భవంతి ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడుకు చెందిన మఠాధిపతుల నుంచి ఉత్సవ రాజదండం(సెంగోల్)ను స్వీకరించారు. లోక్ సభలో స్పీకర్ కుర్చీ పక్కన సెంగోల్ ను నెలకొల్పి మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులను ప్రధాని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
Super coverage news