స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పేరిట చేపట్టిన ఎన్నికల సంఘం ఆపరేషన్ సక్సెస్ అయింది. బిహార్ లో పాతుకుపోయిన బంగ్లా, మయన్మార్, నేపాల్ దేశస్థులు సహా 52 లక్షల ఓట్లను ఏరిపారేసింది. వలస వెళ్లినవారు, మృతులు సైతం తొలగించిన ఓటర్లలో ఉన్నారు. ఆగస్టు 1 నుంచి అనర్హులను పరిశీలించి సెప్టెంబరు 30న ఫైనల్ ఓటర్ లిస్టు తయారు చేస్తారు. SIRలో భాగంగా బిహార్ లో ఇల్లిల్లు తిరిగి అక్రమ ఓట్లను, అనర్హులు ఎంతమంది ఉన్నారన్నది స్వయంగా ఈసీ గుర్తించింది. అటు ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులు ఓటర్ల ఎన్ రోల్ మెంట్ కు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తూ తెలిపింది. ఆరోజు నుంచే మండలాల్లో రేషన్ కార్డుల పంపిణీ… https://justpostnews.com/telangana/cm-revanth-on-ration-cards-distribution/