నియోజకవర్గాల పునర్విభజన(Delimitation) రచ్చగా మారింది. కావాలనే రాద్ధాంతం చేస్తున్నారా.. లేక నిజంగానే BJP నిర్ణయం తీసుకుందా.. అన్నది తేలాల్సి ఉంది. బీజేపీయేతర రాష్ట్రాలు, అదీ సౌత్ లోనే వ్యతిరేకత ఉంది. చివరి డీలిమిటేషన్ 2001 జనాభా లెక్కల ప్రకారం జరిగింది. చట్ట ప్రకారం తదుపరి డీలిమిటేషన్ 2021లో జరగాలి. కానీ కొవిడ్ తో జనాభా లెక్కలు జరగక పునర్విభజన ఆగిపోయింది. 2025 లేదా 2026లో కచ్చితంగా నిర్వహించాల్సి ఉంది. జనాభా లెక్కలు పూర్తయితే రాబోయే సాధారణ ఎన్నికల(2029) నాటికి పార్లమెంటు సెగ్మెంట్లలో భారీ మార్పులుంటాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కీలకమే. పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి… https://justpostnews.com/national/delimitation-issue-2/