ఉగ్రదాడులతో ప్రతి భారతీయుడి హృదయం జ్వలించిపోయిందని ప్రధాని మోదీ జాతినుద్దేశించి అన్నారు. ఆయన మాటల్లోనే…
‘PoKను వదలడం తప్ప పాక్ కు గత్యంతరం లేదు.. ‘ఆపరేషన్ సిందూర్’ కేవలం పేరు మాత్రమే కాదు.. సిందూరం చెరిగితే ఏం జరిగిందో చూశారు.. సైన్యం సహనాన్ని మాత్రమే చూశారు.. మతం అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందే ఘోరంగా హత్య చేశారు.. ఉగ్రవాదుల క్రూరత్వం భరించలేని స్థాయికి చేరింది.. శాంతి-ఉగ్రవాదం, నీరు-రక్తం ఒకేచోట ఉండవు.. ఇక సమాప్తం చేస్తాం.. టెర్రరిజం, PoKపై మాత్రమే చర్చిస్తాం.. ఉగ్రవాదం ఆపకపోతే పాకిస్థాన్ అంతం కాక తప్పదు..’ అని గట్టిగా హెచ్చరించారు.