రాష్ట్రంలో వరదల(Floods) బీభత్సానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక టీమ్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. NMDA సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో సెంట్రల్ టీమ్ ను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 31 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్న టీమ్ సభ్యులు.. పలు ప్రాంతాల్లో తిరుగుతారు. నష్టంపై ప్రాథమికంగా అంచనా(Estimation) వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.