PM కిసాన్ సమ్మాన్ నిధులు రైతుల అకౌంట్లలో చేరిపోయాయి. 20వ విడతలో భాగంగా ఈ నిధుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో విడుదల చేశారు. 9.7 కోట్ల మంది రైతులకు గాను రూ.21 వేల కోట్లను అందజేస్తున్నారు. దేశవ్యాప్తంగా కర్షకుల(Farmers) ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమవుతున్నాయి.