కేంద్ర ప్రభుత్వ నూతన బడ్జెట్లో రక్షణ(Defence) రంగానికి భారీ బడ్జెట్ కేటాయించారు. అన్ని రంగాల కంటే అత్యధికంగా ఈ రంగానికి నిధులు కేటాయింపులు జరిగాయి.
రంగాల వారీగా నిధులు ఇలా…
రక్షణ – రూ.4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ధి – రూ.2,66,817 కోట్లు
హోం – రూ.2,33,211 కోట్లు
వ్యవసాయ, అనుబంధం – రూ.1,71,437 కోట్లు
విద్య – రూ.1,28,650 కోట్లు
ఆరోగ్యం – రూ.98,311 కోట్లు
పట్టణాభివృద్ధి – రూ.96,777 కోట్లు
ఐటీ, టెలికాం – రూ.95,298 కోట్లు
ఇంధన – రూ.81,174 కోట్లు
వాణిజ్య, పారిశ్రామిక – రూ.65,553 కోట్లు
సామాజిక సంక్షేమం – రూ.60,052 కోట్లు
శాస్త్ర, సాంకేతిక – రూ.55,679 కోట్లు