ఓ అడవిలో జింక ఏకంగా పామును నమిలేసింది. శాకాహార జంతువైన జింక.. మాంసాహారాన్ని తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్లో షేర్ చేశారు. “ప్రకృతిని అర్థం చేసుకునేందుకు కెమెరాలు బాగా ఉపయోగపడుతున్నాయి.. శాకాహారులైన జంతువులు ఒక్కోసారి పాములను కూడా తింటాయి’ అంటూ పోస్ట్ చేశారు.