జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగా NDA కూటమికి భారీ మెజారిటీ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. విపక్ష ఇండియా కూటమి ఊహించని స్థాయిలో ఆధిక్యంలో నిలిచి మోదీ సర్కారుకు గట్టి పోటీనిచ్చింది.
వివిధ రాష్ట్రాల్లో కూటముల ఆధిక్యం ఇలా…
రాష్ట్రం | ఎన్డీయే కూటమి(ఆధిక్యం) | ఇండియా కూటమి(ఆధిక్యం) |
ఉత్తరప్రదేశ్ 80/80 | బీజేపీ 39 | సమాజ్ వాదీ 40 |
మహారాష్ట్ర 48/48 | బీజేపీ 19 | కాంగ్రెస్ 28 |
పశ్చిమ్ బెంగాల్ 42/42 | బీజేపీ 10 | తృణమూల్ 32 |
బిహార్ 40/40 | బీజేపీ 34 | ఆర్జేడీ 06 |
తమిళనాడు 39/39 | బీజేపీ 01 | డీఎంకే 37 |
మధ్యప్రదేశ్ 29/29 | బీజేపీ 29 | కాంగ్రెస్ 00 |
కర్ణాటక 28/28 | బీజేపీ 18 | కాంగ్రెస్ 10 |
గుజరాత్ 26/26 | బీజేపీ 24 | కాంగ్రెస్ 01 |
ఆంధ్రప్రదేశ్ 25/25 | టీడీపీ 21 | వైసీపీ 04 (ఇండియా కూటమి కాదు) |
రాజస్థాన్ 25/25 | బీజేపీ 14 | కాంగ్రెస్ 11 |
ఒడిశా 21/21 | బీజేపీ 18 | కాంగ్రెస్ 01 |
కేరళ 20/20 | బీజేపీ 02 | కాంగ్రెస్ 16 |
తెలంగాణ 17/17 | బీజేపీ 08 | కాంగ్రెస్ 08 |
అసోం 14/14 | బీజేపీ 11 | కాంగ్రెస్ 03 |
జార్ఖండ్ 14/14 | బీజేపీ 10 | కాంగ్రెస్ 04 |
పంజాబ్ 13/13 | బీజేపీ 00 | కాంగ్రెస్ 07, ఆమ్ ఆద్మీ 03 |
ఛత్తీస్ గఢ్ 11/11 | బీజేపీ 09 | కాంగ్రెస్ 02 |
హర్యానా 10/10 | బీజేపీ 04 | కాంగ్రెస్ 06 |
ఢిల్లీ 7/7 | బీజేపీ 06 | ఆమ్ ఆద్మీ 01 |
జమ్మూకశ్మీర్ 5/5 | బీజేపీ 02 | కాంగ్రెస్ 00 |
ఉత్తరాఖండ్ 5/5 | బీజేపీ 05 | కాంగ్రెస్ 00 |
హిమాచల్ ప్రదేశ్ 4/4 | బీజేపీ 04 | కాంగ్రెస్ 0 |