ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు(Cash) దొరికిన ఘటనపై సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది. ఆయన్ను అలహాబాద్ కు బదిలీ చేసింది. గత వారం హోలీ(Holi) నాడు జస్టిస్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ టైంలో ఆయన ఇంట్లో లేకపోగా కుటుంబ సభ్యులున్నారు. ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న టైంలో భారీగా నగదు బయటపడింది. లెక్కల్లో చూపని నగదు దొరికిన సమాచారం సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు చేరింది. న్యాయవ్యవస్థకు కళంకం తెచ్చే అంశంపై సుప్రీం కొలీజియం సమావేశమైంది. ఆయన్ను కదపాల్సిందేనంటూ ఐదుగురు సభ్యుల కొలీజియం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. కానీ జరిగిన ఘటనలపై ఇప్పటికీ జస్టిస్ వర్మ స్పందించలేదు. ఆయన్ను తొలగించాలన్న డిమాండ్లున్నాయి. జడ్జిలను ఎలా తొలగిస్తారంటే… పూర్తి స్టోరీ కోసం… https://justpostnews.com/national/how-can-judges-be-removed/