@ భారతదేశ నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా ఈనెల 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రెండు దశలుగా ఉండబోతోంది. తొలుత పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా లోక్సభ, రాజ్యసభ ప్రాంగణాలను పర్యవేక్షిస్తారు. కార్యక్రమంలోని రెండో భాగమైన రాజ్యసభ ఛాంబర్ జాతీయగీతాలాపనతో మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. అయితే అధికారికంగా ఈ వివరాలు ఇంకా ప్రకటించలేదు.
Related Stories
December 20, 2024
December 19, 2024