కమలం పార్టీ(BJP) రాష్ట్ర కమిటీని అధిష్ఠానం ప్రకటించింది. ముగ్గురు జనరల్ సెక్రటరీలు, ఎనిమిది మంది ఉపాధ్యక్షులు అందులో ఉన్నారు. ఏడు మోర్చాలకు అధ్యక్షుల పేర్లను సైతం రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రకటించారు. ప్రధాన కార్యదర్శులుగా ఎన్.గౌతంరావు, టి.వీరేందర్ గౌడ్, వేముల అశోక్ నియమితులయ్యారు.
మోర్చాల అధ్యక్షులు వీరే… https://justpostnews.com
మహిళా మోర్చా…: మేకల శిల్పారెడ్డి
యువ మోర్చా…: గణేశ్ కుండే
కిసాన్ మోర్చా…: బస్వాపురం లక్ష్మీనర్సయ్య
ఎస్సీ మోర్చా…: క్రాంతికిరణ్
ఎస్టీ మోర్చా…: నేనావత్ రవినాయక్
ఓబీసీ మోర్చా…: గందమల్ల ఆనంద్ గౌడ్
మైనారిటీ మోర్చా…: సర్దార్ జగ్మోహన్ సింగ్