తెలంగాణను గౌరవిస్తే ఉపరాష్ట్రపతి పదవిని BJP సీనియర్ నేత బండారు దత్తాత్రేయ(Dattatreya)కు ఇవ్వాలని CM రేవంత్ అన్నారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటున్నందున దత్తాత్రేయను ఎంపిక చేయాలన్నారు. గవర్నర్ గా ఆయన్ను తొలగించారని, ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి మళ్లీ గౌరవించాలని BJPకి సూచించారు. ఈ విషయంలో ఇండియా కూటమి పక్షాల మద్దతును NDA కోరితే తమ అధిష్ఠానంతో మాట్లాడతానన్నారు. దత్తాత్రేయకు పదవి ఇస్తే OBCలకు న్యాయం జరిగినట్లవుతుందన్నారు.
మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com