రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లు(Chairmens) వచ్చేశారు. ఈ నియామకాలపై మార్చి 15 నాడే ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. కానీ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ఇప్పుడు ప్రకటించారు. ఎన్నికల కోడ్ వల్ల ఇంతకాలం ఈ G.O.లు నిలిపివేయాల్సి వచ్చింది.
కొత్తగా నియమితులైన ఛైర్మన్లు వీరే…
ఛైర్మన్ పేరు | కార్పొరేషన్ |
ఎస్.అన్వేశ్ రెడ్డి | సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ |
కసుల బాలరాజు | ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ |
జంగా రాఘవరెడ్డి | కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ |
మానాల మోహన్ రెడ్డి | కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ |
రాయల నాగేశ్వరరావు | వేర్ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ |
జ్ఞానేశ్వర్ ముదిరాజ్ | ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ |
మెట్టు సాయికుమార్ | ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ |