
ఏడు విడతలుగా ముగిసిన 2024 సార్వత్రిక ఎన్నిక(General Elections)ల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుందనేదానిపై సర్వే సంస్థలు నిర్ణయాన్ని ప్రకటించాయి. ఇందులో మరోసారి భారతీయ జనతా పార్టీ(BJP)దే ఆధిపత్యం(Domination) అని ప్రకటించాయి.
తెలంగాణలో…
| సర్వే సంస్థ | కాంగ్రెస్ | బీజేపీ | బీఆర్ఎస్ | ఎంఐఎం |
| ఏబీపీ సీ-ఓటర్ | 7-9 | 7-9 | 0-1 | |
| పీపుల్స్ పల్స్ | 7- 9 | 6-8 | 0-1 |
దేశంలో…
| సర్వే సంస్థ | బీజేపీ | కాంగ్రెస్ | ఇతరులు |
| ఇండియా న్యూస్ డి డైనమిక్స్ | 371 | 125 | 47 |
| జన్ కీ బాత్ | 377 | 151 | 10 – 20 |
| రిపబ్లిక్ పీ-మార్క్ | 359 | 154 | 30 |
| రిపబ్లిక్ భారత్ మాట్రిజ్ | 353 – 368 | 118 – 133 | 43 – 48 |
| వీఎంఆర్-టైమ్స్ నౌ | 306 | 132 | |
| IPSOS న్యూస్18 | 336 | 82 |