ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్(Exit Polls) ఫలితాలు వచ్చేశాయి. ఎన్నికల సంఘం నిషేధం గడువు ముగియడంతో వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. ఏడో విడత ఎన్నికలు ఈ సాయంత్రం ముగియడంతో 6:30 గంటల తర్వాత వివిధ పార్టీలకు వచ్చే సీట్లను సర్వే సంస్థలు ప్రకటించాయి.
తెలంగాణ
పీపుల్స్ పల్స్ సర్వే…:
కాంగ్రెస్…: 7- 9 సీట్లు
బీజేపీ…: 6 – 8 సీట్లు
బీఆర్ఎస్…: 0 – 1 సీట్లు
దేశంలో…
ఇండియా న్యూస్ డి డైనమిక్స్
బీజేపీ…: 371
కాంగ్రెస్…: 125
ఇతరులు…: 47