కాంగ్రెస్ సర్కారు నూతనం(Newly)గా తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై KCR తీవ్రంగా విమర్శించారు. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పనేనా అంటూ మండిపడ్డారు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన గులాబీ పార్టీ అధినేత.. విగ్రహ మార్పును రేవంత్ సర్కారు మూర్ఖత్వంగా చెప్పుకొచ్చారు. సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలి కానీ ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అంటూ ఈ సర్కారును గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు.