మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తాజా విపక్ష నేతగా తొలిసారి శాసనసభ(Assembly)లో అడుగుపెట్టబోతున్నారు. రేపట్నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల(Sessions) కోసం ఆయన రెడీ అయినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
ప్రతిపక్ష నేతగా మారిన మారిన తర్వాత గులాబీ దళపతి(Chief) అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే ఆయన సభకు వస్తారా లేదా ప్రారంభం నుంచే హాజరవుతారా అన్నది తెలియాల్సి ఉంది.