
బిహార్(Bihar)లో 20 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఉన్నా ఆ వ్యతిరేకత ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కడా కనపడలేదు. ఏటా 25 లక్షల మంది బిహార్ నుంచి వలస వెళ్తుండగా కార్మికులుండగా, 35%
యువత నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ ను అధికారికంగా ప్రకటించకున్నా.. మొత్తం 243కు 200కు పైగా స్థానాల్లో NDA ప్రభంజనం కనిపిస్తోంది. 20 శాతమున్న దళితుల్లో పాశ్వాన్ లు, మాంజీలు.. ఇక మరో 20 శాతమున్న ముస్లింల్లోని వర్గాలు నితీశ్ కు సై అన్నాయి.