రాజాసింగ్ రాజీనామాను BJP ఆమోదించడంతో పార్టీ మారతారన్న ప్రచారం మొదలైంది. వరుసగా మూడు పర్యాయాలు MLAగా గోషామహల్ ప్రజలు గెలిపించారని, హిందుత్వ రక్షణ కోసం పోరాటం ఆగదన్నారు. 11 ఏళ్ల క్రితం BJPలో చేరానని, ఆ పార్టీలో ఉన్నా, లేకున్నా తన పని తాను చేసుకుంటానన్నారు. ఏదో పార్టీలో చేరుతున్నారన్న పుకార్లు నమ్మొద్దని, ఏదైనా ఉంటే తానే స్వయంగా ప్రకటిస్తానన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఎంపికను నిరసిస్తూ రాజాసింగ్ రాజీనామా చేశారు. ఇక MLA పదవిపై ఏం నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. https://justpostnews.com