కోరుట్ల నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థుల మధ్య స్వల్ప ఆధిక్యం దోబూచులాడుతోంది. BRS అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్, BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తొలి రౌండ్ లో నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు ఫస్ట్ రౌండ్ లో ఆ ఇద్దరి కంటే వెనుకబడ్డారు. అర్వింద్ పై సంజయ్ కేవలం 168 ఓట్ల లీడ్ లో ఉన్నారు. రెండో ప్లేస్ లో ఉన్న అర్వింద్ కన్నా నర్సింగరావుకు 1,346 ఓట్లు తక్కువగా వచ్చాయి. మొత్తంగా మొదటి స్థానం(First Place)లో నిలిచిన BRS సంజయ్ కి, కాంగ్రెస్ నర్సింగరావు మధ్య 1,514 ఓట్ల తేడా ఉంది.
ఫస్ట్ రౌండ్ లో వచ్చిన ఓట్లు
సంజయ్(BRS)————-3,612
అర్వింద్(BJP)————-3,444
నర్సింగరావు(కాంగ్రెస్)—2,098