MLC ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతోంది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ(Teacher) MLC విజేత ప్రకటన.. రాత్రి 9:30 గంటల లోపు వెలువడే అవకాశాలున్నట్లు అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. BJP అభ్యర్థి మల్క కొమురయ్య 10,070 ఓట్లతో ముందంజలో ఉన్నారు. PRTU అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి 5,635 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. విజయానికి 12,081 ఓట్లు కావాల్సి ఉంది. కౌంటింగ్ కొనసాగుతుండగా, ఇంకా 6,000 ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి ఉంది.