ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో జరుగుతున్న మ్యాచ్ లో లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG) 209/8 స్కోరు చేసింది. మార్ష్(72), పూరన్(75), బదోని(27) రాణించారు. బాగా ఆడింది ఇద్దరే అయినా లఖ్నవూ మంచి స్కోరు నమోదు చేసింది. స్టార్ 3 వికెట్లు తీసుకోగా.. కుల్దీప్ 2, విప్రజ్, ముకేశ్ తలొకటి ఖాతాలో వేసుకున్నారు.