
పేసర్ హర్షిత్ రాణా(Harshith Rana) నాలుగు వికెట్లతో ఆస్ట్రేలియాను దెబ్బకొట్టాడు. అతడు క్రమంగా వికెట్లు తీయడంతో మూడో వన్డేలో ఆ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. తొలుత బాగానే ఆడినా
మధ్యలో టీమ్ఇండియా బౌలర్లు జోరందుకున్నారు. మార్ష్(41),హెడ్(29), షార్ట్(30), రెన్షా(56), క్యారీ(24) పరుగులు చేశారు. సుందర్ 2, సిరాజ్, ప్రసిద్ధ్, కుల్దీప్, అక్షర్ తలో వికెట్ తీసుకున్నారు. 46.4 ఓవర్లలో కంగారూలు 236కు ఆలౌటయ్యారు.