IPL-2025 విజేతగా నిలిచిన RCB.. 18 ఏళ్లకు కల నెరవేర్చుకుంది. ఈ 18 కప్పుల్లో అత్యధికంగా చెన్నై, ముంబయి ఐదేసి సార్లు విజేతలుగా నిలిచాయి. కోల్ కతా నైట్ రైడర్స్ 3 సార్లు గెలిస్తే.. రాజస్థాన్ రాయల్స్, దక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కోసారి కప్పును ముద్దాడాయి.
సంవత్సరాల వారీగా ఇలా…
చెన్నై(CSK-5)…: 2010, 2011, 2018, 2021, 2023
ముంబయి(MI-5)…: 2013, 2015, 2017, 2019, 2020
కోల్ కతా(KKR)…: 2012, 2014, 2024
రాజస్థాన్(RR)…: 2008 https://justpostnews.com
దక్కన్ ఛార్జర్స్(DC)…: 2009
హైదరాబాద్(SRH)…: 2016
గుజరాత్(GT)…: 2022
బెంగళూరు(RCB)…: 2025