ICC టోర్నమెంట్లలో సెమీఫైనల్, ఫైనల్ దాకా వచ్చి ఓడిపోవడం సర్వసాధారణమైంది సౌతాఫ్రికాకు. 27 ఏళ్లల్లో 13 కప్పుల్ని చేజార్చుకుంది. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆ జట్టు.. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్(WTC)గా అవతరించింది.
ICC ట్రోఫీల్లో దక్షిణాఫ్రికా ఇలా…
1999 వరల్డ్ కప్ సెమీఫైనల్
2000 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్
2002 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్
2006 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్
2007 వరల్డ్ కప్ సెమీస్ https://justpostnews.com
2009 టీ20 వరల్డ్ కప్ సెమీస్
2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్
2013 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్
2014 టీ20 వరల్డ్ కప్ సెమీస్
2015 వరల్డ్ కప్ సెమీస్
2023 వరల్డ్ కప్ సెమీస్