క్లాసెన్(105 నాటౌట్; 39 బంతుల్లో 7×4, 9×6) ధనాధన్ సెంచరీతో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) భారీ స్కోరు చేసింది. ఏ మాత్రం ఉపయోగం లేని మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్(KKR)పై 278/3 చేసింది. ఇప్పటికే ఇంటిదారి పట్టిన SRHకు.. అభిషేక్(36), హెడ్(76), ఇషాన్(29) పెద్ద స్కోరును అందించారు. 279 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా ఛేదించాల్సి ఉంది.