December 26, 2024

Choreographer police Custody

అత్యాచార(Rape) కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. అతణ్ని బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం....