2025-26 రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి సర్కారు.. రూ.23,108 కోట్లు కేటాయించింది. ఇందులో సెకండరీ ఎడ్యుకేషన్ కు మొత్తం రూ.19,464 కోట్లు(ఎష్టాబ్లిష్ మెంట్ రూ.16,298 కోట్లు, స్కీమ్ రూ.3,166 కోట్లు)గా ఉంది. ఇక ఉన్నత విద్య(Higher Education)కు మొత్తం రూ.3,644 కోట్లు(ఎష్టాబ్లిష్ మెంట్ రూ.3,009 కోట్లు, స్కీమ్ రూ.635 కోట్లు) కేటాయించారు. అత్యధిక కేటాయింపుల పరంగా అన్ని రంగాల్లో విద్య విభాగం ఐదో స్థానంలో నిలిచింది. SC సంక్షేమం-రూ.40,232 కోట్లు, పంచాయతీరాజ్-రూ.31,605 కోట్లు, వ్యవసాయం-రూ.24,439 కోట్లు, నీటిపారుదల-రూ.23,373 కోట్లు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. పూర్తి వివరాలకు… https://justpostnews.com/telangana/telangana-budget-allocations/